ETV Bharat / city

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

author img

By

Published : Oct 6, 2022, 11:01 AM IST

Updated : Oct 6, 2022, 12:42 PM IST

gold seizure at Shamshabad Airport
7కిలోలకు పైగా బంగారం పట్టివేత

10:59 October 06

7కిలోలకు పైగా బంగారం పట్టివేత

Heavy gold seizure at Shamshabad Airport: తెలంగాణలో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ విభాగం భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకుంది. పక్కా సమాచారంతో.. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3.50కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కడ్డీల రూపంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 6, 2022, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.