ETV Bharat / business

Cars Discounts In October 2023 : కొత్త కారు కొనాలా?.. ఆ కారుపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్​.. బెస్ట్ ఆఫర్స్​ కూడా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 5:32 PM IST

Updated : Oct 9, 2023, 6:38 PM IST

Cars Discounts In October 2023 In Telugu : పండగల వేళ కొత్త కార్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే అక్టోబర్​ నెలలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి. రానున్న పండగలను దృష్టిలో ఉంచుకున్న కార్ల కంపెనీలు.. వాటి ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్​లను అందిస్తున్నాయి. ఆ డిస్కౌంట్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

discounts-on-cars-in-october-2023-india
Etv Bharat

Cars Discounts In October 2023 : పండగల రోజుల్లో చాలా మంది కొత్త వాహనాలు కోనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వారిని దృష్టిలోనే ఉంచుకుని వివిధ కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్స్​ను వినియోగదారులకు అందిస్తున్నాయి. అక్టోబర్​లో తమ సేల్స్​ను భారీగా పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు మారుతీ, హోండా, రెనాల్ట్, ఎమ్​జీ-జెడ్​ఎస్ కార్లు ఇచ్చే డిస్కౌంట్​ల గురించి తెలుసుకుందాం.

మారుతి అరెనా కార్లపై ఆ సంస్థ ఇచ్చే డిస్కౌంట్స్​..
Maruti Arena Cars Discount Offer :

discounts-on-cars-in-october-2023-india
మారుతి అరెనా కార్లపై డిస్కౌంట్స్​
మోడల్​ కస్టమర్​ ఆఫర్​ బోనస్ + కార్పొరేట్ డిస్కౌంట్​
మారుతి ఆల్టో K10 (పెట్రోల్) రూ.30,000రూ.15,000
మారుతి ఆల్టో K10 (సీఎన్​జీ) రూ.20,000రూ.15,000
మారుతి సెలెరియో (పెట్రోల్) రూ.35,000రూ.20,000 + రూ.4,000
మారుతి సెలెరియో (సీఎన్​జీ) రూ.30,000రూ.20,000
మారుతీ S-ప్రెస్సో (పెట్రోల్​) రూ.30,000రూ. 20,000 + 4,000
మారుతీ S-ప్రెస్సో(సీఎన్​జీ)రూ.25,000రూ.15,000 + రూ.4,000
మారుతీ వ్యాగన్ 1.లీ. పెట్రోల్రూ.25,000రూ.15,000 + రూ.4,000
మారుతీ వ్యాగన్ఆర్ 1.0లీ. సీఎన్​జీరూ.25,000రూ.15,000
మారుతీ వ్యాగన్ఆర్ 1.2లీ. సీఎన్​జీపెట్రోల్రూ.25,000రూ.15,000
మారుతీ స్విఫ్ట్ (పెట్రోల్) రూ.25,000రూ.15,000 + రూ.4,000
మారుతీ స్విఫ్ట్ (సీఎన్​జీ)రూ.25,000రూ.15,000
మారుతి డిజైర్ (పెట్రోల్) NA Rs10,000లేదురూ.10,000
మారుతీ బ్రెజ్జా Rs.30,000 Rs.15,000రూ.30,000రూ.15,000
మారుతి బ్రెజ్జా (సీఎన్​జీ) Rs.20,000 NAరూ.20,000లేదు
మారుతి ఈకో Rs.10,000 Rs.10,000 + Rs.4,000రూ.10,000రూ.10,000+రూ.4,000

మారుతి నెక్సా కార్లపై ఆ సంస్థ ఇచ్చే డిస్కౌంట్స్​..
Maruti Nexa Cars Discount Offer : వివిధ రకాలైన మారుతీ నెక్సా మోడల్ కార్లపై గరిష్ఠంగా​ రూ.75,000 వరకు డిస్కౌంట్​ లభిస్తోంది.

discounts-on-cars-in-october-2023-india
మారుతి నెక్సా కార్లపై డిస్కౌంట్స్​
ఆఫర్లు ఇగ్నిస్
(అన్ని వేరియంట్లు)
ఇగ్నిస్
(స్పెషల్​ ఎడిషన్​)
బాలెనోసియాజ్
క్యాష్​ డిస్కౌంట్​ రూ.20,000రూ.15,500 వరకురూ.10,000లేదు

నవరాత్రికి ముందు చేసే

బుకింగ్​పై బోనస్

రూ.15,000లేదురూ.10,000రూ.10,000
ఎక్స్ఛేంజ్​ బోనస్ రూ.15,000రూ.15,000రూ.10,000రూ.55,000 వరకు
అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 వరకురూ.10,000 వరకురూ.10,000 వరకులేదు
స్క్రాపేజ్ బోనస్రూ.5,000 రూ.5,000 రూ.5,000 రూ.5,000
కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ.4,000 రూ.4,000 లేదురూ.3,000
ఫెస్టివల్​ కార్పొరేట్ డిస్కౌంట్రూ.6,000 వరకురూ.6,000 వరకులేదులేదు
మొత్తం బెన్​ఫిట్స్​రూ.75,000 వరకురూ.55,000 వరకురూ.45,000 వరకురూ.43,000 వరకు

హోండా కార్స్​ - డిస్కౌంట్స్​
Honda Car Offers October 2023

discounts-on-cars-in-october-2023-india
హోండా కార్లపై డిస్కౌంట్స్​
ఆఫర్లుహోండా సిటీహోండా అమేజ్
క్యాష్​ డిస్కౌంట్స్​ రూ. 25,000 వరకురూ.15,000 వరకు
ఫ్రీ యాక్ససరీస్(ఆఫ్షనల్)రూ.26,947 వరకురూ.18,147 వరకు
లాయల్టీ బోనస్రూ.4,000 వరకు రూ.4,000 వరకు
హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.6,000 వరకు లేదు
ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000 వరకు రూ.15,000 వరకు
కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 వరకు రూ.3,000 వరకు
స్పెషల్​ కార్పొరేట్ డిస్కౌంట్రూ.20,000 వరకు రూ.20,000 వరకు
మాక్సిమమ్ బెనిఫిట్స్​ రూ.76,947వరకు రూ.60,147 వరకు

రెనాల్ట్ మోడల్​ కార్లపై వచ్చే డిస్కౌంట్​లు..
Renault Car Offers 2023

discounts-on-cars-in-october-2023-india-on-maruti-arena-honda-and-renault-cars
రెనాల్ట్ మోడల్​ కార్లపై డిస్కౌంట్స్​
ఆఫర్లురెనాల్ట్ క్విడ్రెనాల్ట్ ట్రైబర్రెనాల్ట్ కైగర్
క్యాష్​ డిస్కౌంట్స్​ రూ. 20,000 వరకురూ.20,000 వరకురూ.25,000 వరకు
లాయల్టీ బోనస్రూ.10,000 వరకు రూ.10,000 వరకు రూ.20,00
ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 20,000 వరకు రూ. 20,000 వరకు రూ. 20,000 వరకు
కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 12,000 వరకు రూ. 12,000 వరకు రూ. 12,000 వరకు
మాక్సిమమ్ బెనిఫిట్స్​ రూ. 62,000 వరకు రూ. 62,000 వరకు రూ. 77,000 వరకు

ఎమ్​జీ-జెడ్​ఎస్..
Mg Zs Ev Discount 2023 October : జెడ్​ఎస్ ఈవీ కార్లపై కూడా భారీగా డిస్కౌంట్​ అందిస్తోంది ఎమ్​జీ మోటార్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీకి చెందిన ఎక్సైట్ వేరియంట్ మోడల్​ కారు ధర రూ.23.38లక్షలు ఉండగా.. ప్రస్తుతం దీనిపై రూ.50,000 డిస్కౌంట్​ను అందిస్తోంది. ఇప్పుడు ఈ కారు ధర కేవలం రూ.22.88లక్షలుగా ఉంది.

discounts-on-cars-in-october-2023-india
ఎమ్​జీ-జెడ్​ఎస్ కార్లపై డిస్కౌంట్స్​

జెడ్​ఎస్ ఈవీ ఎక్స్​క్లూజివ్​ వేరియంట్​పై కూడా రూ.2.30లక్షల తగ్గింపును ఇస్తోంది ఎమ్​జీ మోటార్ ఇండియా. దీంతో రూ.27.30 లక్షలుగా ఉన్న కారును కేవలం రూ.25లక్షలకే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్స్​క్లూజివ్​ ప్రో వేరియంట్​పై రూ.2లక్షల డిస్కౌంట్​ను ఇస్తోంది. దీంతో ఇప్పుడీ కారు ధర 25.90లక్షలకు తగ్గింది.

Upcoming Cars In India October 2023 : పండుగకు కొత్త కార్ కొనాలా?.. మార్కెట్​లో బెస్ట్ మోడళ్లు ఇవే!

Amazon Great Indian Festival 2023 Offers : రూ.10వేల ఇయర్​బడ్స్​​ రూ.700కే.. రూ.12వేల స్మార్ట్​వాచ్​ రూ.2 వేలకే.. అదిరే ఆఫర్లతో అమెజాన్​..

Last Updated : Oct 9, 2023, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.