ETV Bharat / bharat

బ్రహ్మోస్​ క్షిపణి పరీక్ష విజయవంతం

author img

By

Published : Sep 30, 2020, 12:39 PM IST

బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా దీనిని రూపొందించింది.

India successfully test-fires the extended range BrahMos supersonic cruise missile
బ్రహ్మోస్​ క్షిపణి పరీక్ష విజయవంతం

400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అత్యంత శక్తిమంతమైన సూపర్​ సోనిక్​ బ్రహ్మోస్​ క్రూయిజ్​ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పీజే -10 ప్రాజెక్ట్ కింద ఈ పరీక్షను నిర్వహించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ).

ఇది.. బ్రహ్మోస్ పరిధిని విస్తరించిన తర్వాత చేపట్టిన రెండో పరీక్ష. క్షిపణిలో ఉపయోగించిన బూస్టర్, ఎయిర్​ఫ్రేమ్​ను దేశీయంగా తయారు చేశారు.

ఇదీ చూడండి ఆసియాలోనే వృద్ధ గజరాజు- వయసు ఎంతంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.