ETV Bharat / snippets

'కల్కి' ట్రైలర్​కు ముహూర్తం ఫిక్స్- వచ్చేది అప్పుడే!

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 9:32 AM IST

Kalki Trailer
Kalki Trailer (Source: ETV Bharat)

Kalki Trailer: పాన్ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' రిలీజ్​కు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదల చేసిన 'బుజ్జి (కారు)' ప్రోమోకు విశేష స్పందన రావడం వల్ల మూవీటీమ్ ట్రైలర్​పై మరింత దృష్టి సారించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్​ నాగ్ అశ్విన్ ట్రైలర్​ను డిజైన్ చేస్తున్నారు. ఇక ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ రిలీజ్​కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్​ నెల తొలి వారంలో గ్రాండ్​గా ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై మూవీటీమ్ నుంచి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 27న సినిమా వరల్డ్​వైడ్​గా రిలీజ్ కానుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.