ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో దంపతులు, కుమారుడు మృతి - Road Accident

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 7:47 PM IST

Accident in Sangareddy District : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రామ్‌సాన్‌పల్లి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు, కుమారుడుతో సహా ముగ్గురు మృతిచెందారు.

Three died in Road Accident in Sangareddy District
Accident in Sangareddy District (ETV Bharat)

Three died in Road Accident in Sangareddy District : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రామ్‌సాన్‌పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు, కుమారుడు ముగ్గురు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రహదారి పక్కనున్న రక్షణ గోడకు ఢీకొట్టారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు మద్నూర్ మండలం, పెద్ద తాడ్కుర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(35), సునీత((30), నాగేశ్​గా (07) పోలీసులు గుర్తించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పుత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృత్యువు వెంటాడటం అంటే ఇదేనేమో - ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే - మరో యాక్సిడెంట్​లో! - Zaheerabad Techi Died in USA

చెట్టును ఢీకొన్న కారు - మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి - Car Fire Accident In Khammam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.