ETV Bharat / state

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి - TIRUPATI ROAD ACCIDENT TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 7:29 AM IST

Updated : May 27, 2024, 8:35 AM IST

Tirupati Road Accident Today : ఏపీలోని తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

Tirupati Road Accident
Tirupati Road Accident (ETV Bharat)

Road Accident in Tirupati District at AP Today : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తున్న కారు చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

రంగారెడ్డిలో ఘోర ప్రమాదం - బస్సు, కారు ఢీ - ముగ్గురు మృతి

Last Updated : May 27, 2024, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.