బీఆర్​ఎస్​కు షాక్​ - బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్​, నగేశ్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 5:57 PM IST

BRS Leaders Joins BJP

BRS Leaders Joins BJP : పలువురు బీఆర్​ఎస్​ నేతలు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్​ఎస్​ మాజీ ఎంపీలు సీతారాం నాయక్​, గోడం నగేశ్​ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కమలం పార్టీలో చేరారు.

BRS Leaders Joins BJP : పలువురు బీఆర్​ఎస్​ నేతలు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్​, మాజీ ఎంపీ గోడం నగేశ్​ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కమలం పార్టీలో చేరారు. వీరంతా దిల్లీలో తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.