ETV Bharat / business

రూ.75,500కు చేరిన బంగారం - రూ.88వేలు దాటిన వెండి! - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 9:33 AM IST

Updated : May 17, 2024, 10:28 AM IST

Gold Rate Today May 17, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today May 17, 2024
Gold Rate Today May 17, 2024 (ETV Bharat)

Gold Rate Today May 17, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,800 ఉండగా, శుక్రవారం నాటికి రూ.250 తగ్గి రూ.75,550కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.88,408 ఉండగా, శుక్రవారం నాటికి రూ.28 తగ్గి రూ.88,380కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad May 17, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
  • Gold Price In Vijayawada May 17, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 17, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.
  • Gold Price In Proddatur May 17, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,550గా ఉంది. కిలో వెండి ధర రూ.86,380గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ ​గోల్డ్, సిల్వర్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్​ ధర 2389 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 12 డాలర్లు తగ్గి 2377 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.51 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 17, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.50,30,000
ఇథీరియంరూ.2,41,250
టెథర్రూ.80.52
బైనాన్స్ కాయిన్రూ.46,219
సొలోనారూ.12,870

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 17, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 35 పాయింట్లు నష్టపోయి 73,621 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 17 పాయింట్లు కోల్పోయి 22,386 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎం అండ్ ఎం, టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, కోటక్ బ్యాంక్​, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​యాక్సిస్ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హిందూస్థాన్​ యూనిలివర్​, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్​

రూపాయి విలువ
Rupee Open May 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 17, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.25 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.48 డాలర్లుగా ఉంది.

మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు గుడ్‌ న్యూస్‌ - KYC రూల్స్​ ఛేంజ్​ - ఇకపై నో టెన్షన్​! - Mutual Fund KYC New Rules

‘స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా? - What Is Streedhan

Last Updated :May 17, 2024, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.