ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today March 30th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 9:27 AM IST

Gold Price Today March 30th 2024
Gold Rate Today March 30th 2024

Gold Rate Today March 30th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today March 30th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.70,130 ఉండగా, శనివారం కూడా రూ.70,130గానే ఉంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.77,258 ఉండగా, శనివారం కూడా రూ.77,258గానే ఉంది.

  • Gold Price In Hyderabad March 30th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
  • Gold Price In Vijayawada March 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.
  • Gold Price In Proddatur March 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.70,130గా ఉంది. కిలో వెండి ధర రూ.77,258గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2233 డాలర్లు ఉండగా, శనివారం కూడా 2233గానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.99 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 30th 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.55,68,721
ఇథీరియంరూ.2,78,586
టెథర్రూ.81.50
బైనాన్స్ కాయిన్రూ.48,652
సొలోనారూ.15,347

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 30th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

అడ్వాన్స్​ ట్యాక్స్​ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? - What Is Advance Tax

ఉద్యోగులకు అలర్ట్​ - ఆ డబ్బులు కావాలంటే మరో 2 రోజుల్లో ఇలా చేయాల్సిందే! - LTA Claim Last Date

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.