నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today April 17th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 9:25 AM IST

Gold Price Today April 17th 2024

Gold Rate Today March April 17th 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కొంచెం తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 17th 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కాస్త తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,824 ఉండగా, బుధవారం నాటికి రూ.68 పెరిగి రూ.75,892కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.86,531 ఉండగా, బుధవారం నాటికి రూ.651 తగ్గి రూ.85,880కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 17th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,892గా ఉంది. కిలో వెండి ధర రూ.85,880గా ఉంది.
  • Gold Price In Vijayawada April 17th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,892గా ఉంది. కిలో వెండి ధర రూ.85,880గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 17th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,892గా ఉంది. కిలో వెండి ధర రూ.85,880గా ఉంది.
  • Gold Price In Proddatur April 17th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,892గా ఉంది. కిలో వెండి ధర రూ.85,880గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 17th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,387 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 5 డాలర్లు తగ్గి 2,382కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.18 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 17th 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.53,45,884
ఇథీరియంరూ.2,57,584
టెథర్ రూ.80
బైనాన్స్ కాయిన్రూ.44,929
సొలోనారూ.11,381

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 17th 2024 : శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లకు సెలవు.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 17th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

క్యూలో నిలబడకుండా ట్రైన్ టికెట్​ తీసుకోవాలా? UTS యాప్​లో బుక్ చేసుకోండిలా! - How To Book Unreserved Train Ticket

ఫ్లిప్​కార్డ్ సమ్మర్​ సేల్ - ఏసీలు, ఫ్యాన్లు​, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్​​! - Flipkart Summary Sale 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.