ETV Bharat / business

మంచి మైలేజ్​ ఇచ్చే బైక్​​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10​ ఆప్షన్స్​​ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 5:13 PM IST

Best Bikes Under 1 Lakh : మీరు మంచి మైలేజీ ఇచ్చే బైక్​ కొందామని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ ఒక లక్ష రూపాయలు మాత్రమేనా? అయితే ప్రస్తుతం మార్కెట్​లో మీ బడ్జెట్లో లభిస్తున్న టాప్​-10 బైక్​లపై ఓ లుక్కేద్దాం రండి.

Best two wheeler Under 1 Lakh
Best Bikes Under 1 Lakh

Best Bikes Under 1 Lakh : ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు తమకంటూ ఒక మంచి బైక్ కొనుక్కోవాలని ఆశపడతారు. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్స్ కోసం చూస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్, బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్​లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే టాప్-10 బైక్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. Hero Xtreme 125R Features : ఈ హీరో ఎక్స్​ట్రీమ్ 125 ఆర్​ బైక్​లో 124.7cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8250 rpm వద్ద 11.4 bhp టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 66 Kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది మూడు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Hero Xtream 125R Price : మార్కెట్​లో ఈ హీరో ఎక్స్​ట్రీమ్ 125ఆర్ బైక్​ ధర రూ.96,781 నుంచి రూ.1,02,138 ప్రైస్​ రేంజ్​లో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2.TVS Raider 125 Features : ఈ టీవీఎస్​ రైడర్ 125 బైక్​లో 124.8cc సామర్థ్యం గల ఇంజిన్​ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 11.2 bhp పవర్, 6000 rpm వద్ద 11.2 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 56.7 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 10 అందమైన రంగుల్లో లభిస్తుంది.

TVS Raider 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్​ రైడర్​ 125 ధర రూ.97,054 నుంచి రూ.1,06,573 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3.Bajaj Pulsar 125 Features : ఈ బజాజ్​ పల్సర్​ 125 బైక్​లో 124.4cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 11.64 bhp పవర్, 6500 rpm వద్ద 10.8 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 50 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 8 కలర్స్​లో లభిస్తుంది.

Bajaj Pulsar 125 Price : మార్కెట్​లో ఈ బజాజ్​ పల్సర్​ 125 ధర రూ.82,712 నుంచి రూ.90,483 ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4. Hero Super Splendor Features : ఈ హీరో సూపర్ స్ప్లెండర్​ బైక్​లో 124.7cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.72 bhp పవర్​, 6000rpm వద్ద 10.6 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 55 kmpl మైలేజ్​ ఇస్తుంది. ఇది 5 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Hero Super Splendor Price : మార్కెట్​లో ఈ హీరో సూపర్ స్పెండర్​ బైక్​ ధర రూ.80,756 నుంచి రూ.84,764 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5.Hero Glamour Features : ఈ హీరో గ్లామర్​​ బైక్​లో 124.7cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.7 bhp పవర్​, 6000rpm వద్ద 10.6 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 55kmpl మైలేజ్​ ఇస్తుంది. ఇది 9 కలర్స్​లో లభిస్తుంది.

Hero Glamour Price : మార్కెట్​లో ఈ హీరో గ్లామర్​​ బైక్​ ధర రూ.81,341 నుంచి రూ.85,850 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

6.Hero Glamour Xtec Features : ఈ హీరో గ్లామర్ xtec బైక్​లో 124.7cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.72 bhp పవర్​, 6000rpm వద్ద 10.6 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 53.5kmpl మైలేజ్​ ఇస్తుంది. ఇది 4 అందరమైన రంగుల్లో లభిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Hero Glamour Xtec Price : మార్కెట్​లో ఈ హీరో గ్లామర్ xtec బైక్​ ధర రూ.88,047 నుంచి రూ.92,652 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

7.Hero Super Splendor Xtec Features : ఈ హీరో సూపర్ స్ప్లెండర్ xtec బైక్​లో 124.7cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.72 bhp పవర్​, 6000rpm వద్ద 10.6 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 68 kmpl మైలేజ్​ ఇస్తుంది. ఇది 3 కలర్స్​లో లభిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Hero Super Splendor Xtec Price : మార్కెట్​లో ఈ హీరో స్ప్లెండర్ Xtec బైక్​ ధర రూ.85,154 నుంచి రూ.89,232 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

8. Honda Shine Features : ఈ హోండా షైన్ బైక్​లో 123.94cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.59 bhp పవర్​, 6000 rpm వద్ద 11 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 55 Kmpl మైలేజ్​ను ఇస్తుంది. ఇది 5 రంగుల్లో లభిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Honda Shine Price : మార్కెట్​లో ఈ హోండా షైన్ బైక్​ ధర రూ.80,409 నుంచి రూ.84,409 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

9. Honda SP 125 Features : ఈ హోండా ఎస్​పీ 125 బైక్​లో 124cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500rpm వద్ద 10.72 bhp పవర్​, 6000 rpm వద్ద 10.9 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 65 Kmpl మైలేజ్​ ఇస్తుంది. ఇది 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

10.Honda SP 125 Price : మార్కెట్​లో ఈ హోండా ఎస్​పి 125 బైక్​ ధర రూ.86,747 నుంచి రూ.91,298 ప్రైస్​రేంజ్​లో ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Honda Livo Features : ఈ హోండా లివో బైక్​లో 109.51 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 8.67 bhp పవర్, 5500 rpm వద్ద 9.30 Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 60 Kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది.

Honda Livo Price : మార్కెట్​లో ఈ హోండా లివో బైక్​ ధర రూ.78,826 నుంచి రూ.82,826 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాలేజ్​ స్టూడెంట్స్ స్పెషల్​ - రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!

కొత్త బండి కొనాలా? టాప్​ -10 సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్​ బైక్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.