తెలంగాణ

telangana

వరదతో మునిగిపోయిన బస్టాండ్​​.. తెప్పల్లో జనం ప్రయాణం

By

Published : Aug 30, 2022, 9:22 PM IST

Updated : Aug 30, 2022, 10:23 PM IST

కర్ణాటకలోని మండ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్తినష్టం జరిగింది. నాగమంగళ తాలూకాలోని ఓ ఆర్టీసీ బస్​ స్టేషన్​లోకి వరద చేరుకుంది. దీంతో బస్టాండ్​లోనే ప్రయాణికులు చిక్కుకున్నారు. వారిని స్థానికులు తెప్పల సహాయంతో రక్షించారు. సోమవారం రాత్రి పడ్డ భారీ వర్షానికి బస్టాండ్​ మొత్తం జలమయమైంది. బస్సులు కూడా సగానికిపైగా నీటమునిగాయి.
Last Updated : Aug 30, 2022, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details