తెలంగాణ

telangana

తెలంగాణ నయాగరా పరవళ్లు చూశారా..!

By

Published : Jun 1, 2020, 11:11 AM IST

తెలంగాణ ‘నయాగార'గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉరకలెత్తుతోంది. జలపాతం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్​గడ్ అడవుల్లో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details