తెలంగాణ

telangana

గోదావరి ఉగ్రరూపం... వరదగుప్పిట్లో భద్రాచలం..

By

Published : Aug 17, 2020, 11:33 AM IST

భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. చివరిదైన మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరింది. వరద ఉద్ధృతి కారణంగా నీటమునిగి ఉన్న ప్రాంతాల దృశ్యం ఇక్కడ చూద్దాం.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details