తెలంగాణ

telangana

RAMAPPA TEMPLE: పేరిణికి ప్రేరణ.. సప్తస్వరాల వీణ.. రామప్ప అందాలు చూడతరమా!

By

Published : Oct 11, 2021, 7:45 PM IST

ఘనచరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని(ramappa temple) ప్రపంచ వారసత్వ సంపదగా ఇటీవలే గుర్తించింది. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయానికి పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ(telangana tourism department) చర్యలు తీసుకుంటోంది. కాకతీయ శిల్పకళా వైభవం, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రామప్ప ఆలయ విశేషాలతో ఆకట్టుకునేలా పర్యాటక శాఖ ప్రత్యేక వీడియోను రూపొందించింది.

ABOUT THE AUTHOR

...view details