తెలంగాణ

telangana

తుమ్మిన సెకన్లకే గుండెపోటుతో యువకుడు మృతి

By

Published : Dec 5, 2022, 8:04 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ముగ్గురు స్నేహితులతో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడు తుమ్మాడు. ఆ తర్వాత కొన్నిసెకన్లకే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతడ్ని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జుబైర్​ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో ఈ ఘటన జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details