తెలంగాణ

telangana

కూర్చోవడానికి కుర్చీ తేలేదని కార్యకర్తలపై రాళ్లు విసిరిన మంత్రి

By

Published : Jan 24, 2023, 5:12 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

కూర్చోవడానికి కుర్చీ తేలేదని పార్టీ కార్యకర్తలపై తమిళనాడు మంత్రి ఎస్‌ఎమ్‌ నాసర్‌ రాళ్లు విసిరారు. తిరువళ్లారులో డీఎంకే పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన ఆయన.. కుర్చీ తేవడం ఆలస్యమైందని ఆగ్రహాంతో దుర్భాషలాడుతూ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలపై మంత్రి రాళ్లు విసరడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Last Updated :Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details