తెలంగాణ

telangana

పసిడి కాంతుల ధగధగలో మెరిసిపోయిన ముద్దుగుమ్మలు

By

Published : May 2, 2022, 11:37 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

అందమైన ముద్దుగుమ్మలు పసిడి కాంతుల ధగధగలో మెరిసిపోయారు. మెరుపుతీగలాంటి సుందరాంగులు..... బంగారు, వజ్రాభరణాలను ధరించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆభరణాల దుకాణం ధంతేరాస్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరికొత్త కలెక్షన్స్‌ ధరించి ముద్దుగుమ్మలు అలరించారు. బంగారు ప్రియులను ఆకర్షించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ వేగశ్రీ జూవెలరీ షోరూమ్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రెండు లక్షల రూపాయల విలువ చేసే అభరణాల కొనుగోలుపై ఒక గ్రాము గోల్డ్ కాయిన్ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ మణిదీప్‌ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details