తెలంగాణ

telangana

PRATHIDWANI ఈ బడ్జెట్‌ దేశాన్ని ముందుకు నడిపేలా ఉందా

By

Published : Feb 1, 2023, 10:35 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

PRATHIDWANI

PRATHIDWANI ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్... 42 లక్షల కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు. దేశం ఎదుర్కొనే సవాళ్లకు బడ్జెట్‌లో ఏం సమాధానం లభించింది.. పేదలకు ఒరిగింది ఏమిటి.. మధ్యతరగతి సాధించింది ఏమిటి.. ఈ బడ్జెట్‌ దేశాన్ని ముందుకు నడిపేలా ఉందా.. సంక్షోభాలకు పరిష్కారాలు వెదికేదిగా కనిపిస్తోందా.. దేశ ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతోంది.. దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు.. ఇది.. నేటి ప్రతిధ్వని. 

Last Updated :Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details