తెలంగాణ

telangana

బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. 100 షాపులకు మంటలు.. 20 ఫైరింజన్లతో..

By

Published : Feb 17, 2023, 7:34 AM IST

fire breaks out at Chowk Bazaar in Assam

అసోం జోర్హాట్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌక్​ బజార్​లోని ఓ బట్టల దుకాణంలో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో 100 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 20 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. ఇప్పుడే నష్టాన్ని అంచనా వేయలేమని ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details