తెలంగాణ

telangana

Pratidwani భయపెడుతున్న మాంద్యం ఉద్యోగాలకు ఉపద్రవం

By

Published : Nov 10, 2022, 9:05 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

Pratidwani అసలే మాంద్యం భయాలు, ఆ పై ఉద్యోగాల కోతలు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందర్నీ కలవరపెడుతోంది ఇదే. దిగ్గజ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉన్నట్టుండి 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ట్విట్టర్ భారీ ఉద్వాసనలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుబులు రేపాయి. అసలు ఉద్యోగ విపణిలో ఏం జరుగుతోంది? వరసగా వినిపిస్తున్న పింక్‌స్లిప్‌ల మాట ఏ పరిణామాలకు సంకేతం? ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలే ఉద్యోగుల్ని తొలగిస్తే సామాన్య సంస్థల పరిస్థితి ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated :Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details