తెలంగాణ

telangana

ఆకర్షించే ఆభరణాల్లో అందమైన అతివలు

By

Published : Mar 31, 2022, 11:44 AM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రముఖ వజ్రాభరణ సంస్థ కలశ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసింది. ఈ షోలో సినీ నటి రాశీసింగ్ సహా పలువురు మోడల్స్ పాల్గొన్నారు. పెళ్లిలు, ఇతర వేడుకల దృష్ట్యా అభరణ ప్రియులకు వీటిని పరిచయం చేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు..
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details