తెలంగాణ

telangana

రాజ్యాంగ సవరణ కోరుతూ థాయ్​లాండ్​లో ఆందోళనలు

By

Published : Nov 29, 2020, 6:00 AM IST

ప్రజాస్వామ్య భావాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ.. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రజాస్వామ్య అనుకాలవాదులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బ్యాంకాక్ వీధుల్లోకి భారీగా చేరుకున్న నిరసనకారులు.. మోటార్‌ సైకిళ్ల మీద జెండాలు చేత పూని ర్యాలీలు చేపట్టారు. ప్రధానమంత్రి ప్రయూత్‌ ఊచాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించాలని.. లేని పక్షంలో ప్రయూత్ గద్దే దిగాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details