తెలంగాణ

telangana

2021కి స్వాగతం పలికిన న్యూజిలాండ్​

By

Published : Dec 31, 2020, 5:42 PM IST

2021 సంవత్సరానికి న్యూజిలాండ్​ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్​ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details