తెలంగాణ

telangana

ఎత్తైన జంట రియాక్టర్లు.. క్షణాల్లోనే నేలమట్టం

By

Published : May 15, 2020, 11:56 PM IST

జర్మనీలో పాత అణు విద్యుత్​ కేంద్రంలోని రెండు రియాక్టర్లను గురువారం కూల్చేశారు అధికారులు. అణువిద్యుత్​ ఉత్పత్తి నుంచి వైదొలిగే ప్రణాళికలో భాగంగా ఈ రెండు రియాక్టర్లను ఎప్పుడో మూసేసింది జర్మనీ. 150 మీటర్ల పొడవున్న ఈ టవర్లను ఒక్కసారిగా నేలమట్టం చేశారు అధికారులు. కరోనా నేపథ్యంలో వీక్షకులకు చూసేందుకు అవకాశం కల్పించలేదు. వాటిని ఏ విధంగా పేల్చేశారో చూడాలంటే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

ABOUT THE AUTHOR

...view details