తెలంగాణ

telangana

పడవల్లా తేలిన కార్లు.. వీధులన్నీ బురదమయం

By

Published : Sep 2, 2021, 2:35 PM IST

భారీ వర్షాలు స్పెయిన్​ను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మాడ్రిడ్​లో ఒక్కరోజులోనే 9వేల పిడుగులు పడినట్లు వాతావరణ వెల్లడించింది. వరదల ధాటికి వీధుల్లోకి కార్లు కొట్టుకొచ్చాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని.. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details