తెలంగాణ

telangana

కమ్మని 'స్టఫ్డ్​ ఎగ్' చిటికెలో చేసుకోండిలా..

By

Published : Aug 13, 2020, 4:10 PM IST

రోజూ ఉడకబెట్టిన ఎగ్స్​ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కానీ, రోజూ అదే తింటే తింటే బోరు కదా.. అలా అని గిన్నెడు నూనెలో వేసి వెరైటీలు చేస్తే.. పోషకాలన్నీ మాయమవుతాయి. మరి ఒక్క చుక్క నూనె వాడకుండా.. గుడ్డులో పోషకాలను మరింత పెంచే స్టఫ్డ్​ ఎగ్​ రెసిపీ ట్రై చేయాలనుందా? అయితే, వీడియో చూసేయండి

ABOUT THE AUTHOR

...view details