అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వీరు కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే సూపర్‌స్టార్ కృష్ణ కూడా కృష్ణంరాజుతో తనకున్న బంధాన్ని వివరించారు.
Last Updated :Feb 3, 2023, 8:27 PM IST