తెలంగాణ

telangana

సుమ అడ్డాలో వాల్తేరు వీరయ్య చిరంజీవి ఫోన్‌లో ఆ నంబర్‌ ఎవరిదబ్బా

By

Published : Jan 11, 2023, 7:52 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఈటీవీ వేదికగా ఇటీవలే ప్రారంభమైన సరికొత్త షో సుమ అడ్డా. తాజాగా ఈ కార్యక్రమానికి వాల్తేరు వీరయ్య టీమ్‌ విచ్చేసింది. ఇందులో డోంట్‌ స్టాప్‌ లాఫింగ్‌ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించి మరో ప్రోమో విడుదలైంది. దీన్ని మీరు చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details