తెలంగాణ

telangana

PRATIDWANI: తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఎక్కడా?

By

Published : Aug 13, 2021, 9:39 PM IST

Updated : Aug 13, 2021, 9:48 PM IST

ఇంతకాలం రాజధాని హైదరాబాద్‌కే పరిమితం అయిన పౌరవిమానయాన సేవలు ఇకపై రాష్ట్రంలోని వివిధ నగరాలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే మూడు నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పగా మరో మూడు ఎయిర్‌పోర్టులు కావాలని రాష్ట్రం.. కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడెక్కడ విమాన సర్వీసులు రాబోతున్నాయి? వాటి ప్రభావం మున్ముందు ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.
Last Updated :Aug 13, 2021, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details