తెలంగాణ

telangana

Crocodile in crop field: వరి పొలంలో మొసలి కలకలం

By

Published : Dec 7, 2021, 10:23 PM IST

Crocodile in crop field: ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం మరళి గ్రామంలో వరి పొలాల్లో మొసలి హల్​చల్​ చేసింది. కోత యంత్రంతో వరి కోయిస్తుండగా పొలంలో మొసలి కనిపించింది. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మొసలిని పక్కనున్న నదిలోకి తరిమివేశారు. రైతులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణనష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details