తెలంగాణ

telangana

పాము గుడ్లను రక్షించి.. కృత్రిమంగా పొదిగించి!

By

Published : Mar 5, 2021, 8:46 AM IST

సాధారణంగా కోడిగుడ్లను కృత్రిమంగా పొదిగించడం మనం చూస్తూంటాం. అయితే కర్ణాటక మైసూర్​ శివార్లలో తన కంటబడిన పాము గుడ్లను కృత్రిమ ఉష్ణోగ్రతలో పొదిగించాడో వ్యక్తి. సూర్యకార్తి అనే పాముల ప్రేమికుడు నగర శివార్లలో పనిచేస్తున్నప్పుడు 40 పాము గుడ్లను సేకరించి.. 2 నెలలు కృత్రిమ ఉష్ణోగ్రతలో పొదిగించాడు. 60 రోజుల తరువాత గుడ్డు నుంచి పాములు బయటకు వస్తోన్న దృశ్యాలను కెమెరాలో బంధించాడు.

ABOUT THE AUTHOR

...view details