తెలంగాణ

telangana

సాహో సైనికా.. నీ తెగువకు సాటిరారెవరైనా..!

By

Published : Jan 15, 2022, 11:00 AM IST

Indian Army Day: 'ఆర్మీ డే' సందర్భంగా భారత సైన్యం ప్రత్యేక వీడియో విడుదల చేసింది. జవాన్ల తెగువను, దేశం కోసం వారు చేసే నిస్వార్థ సేవలను చాటిచెప్పేలా ఈ వీడియోను రూపొందించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఏటా జనవరి 15న భారత సైన్యం.. ఆర్మీ డే జరుపుకుంటుంది. 1949లో బ్రిటిష్ అధికారి స్థానంలో.. భారత సైన్యం తొలి కమాండర్ ఇన్​ చీఫ్​గా ఫీల్డ్​ మార్షల్ కేఎం కరియప్ప బాధ్యతలు స్వీకరించడానికి గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details