తెలంగాణ

telangana

ఆ ఊరిపై ఒకేసారి 200 ఏనుగుల దండయాత్ర.. చివరకు...

By

Published : Dec 29, 2021, 5:25 PM IST

Elephant Herd In Odisha: అసోంలోని నగావ్ జిల్లా సగున్​బాహి గ్రామంలో ఏనుగుల గుంపు హల్​చల్ చేసింది. ఒక్కటికాదు రెండు కాదు ఏకంగా 200 ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించాయి. గజరాజులను చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. గ్రామస్థులు, అటవీశాఖ అధికారులు కలిసి.. ఏనుగుల గుంపును అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. ఆహారం కోసం వెతుక్కుంటూ గజరాజులు గ్రామంలోకి ప్రవేశించాయని నగావ్ అటవీ సంరక్షణాధికారి రాజేన్​ సైకియా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details