తెలంగాణ

telangana

వరుణుడి ప్రకోపం.. మెరీనా బీచ్​ మాయం!

By

Published : Nov 11, 2021, 4:56 PM IST

భారీ వర్షాలకు తమిళనాడు విలవిలలాడుతోంది(tamil nadu rain news). వరదలు సృష్టించిన బీభత్సానికి 90 మందికిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై మెరీనా బీచ్​లోని(chennai marina beach today) దృశ్యాలు చూస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది అర్థమవుతోంది. వర్షాలకు బీచ్​ పూర్తిగా మునిగిపోయింది. ఎటుచూసినా నీరే దర్శనమిస్తోంది. అటువైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details