తెలంగాణ

telangana

కార్యకర్తలకు బహిరంగంగా మద్యం పంపిణీ.. వీడియో వైరల్!

By

Published : Dec 21, 2021, 12:47 PM IST

Updated : Dec 21, 2021, 1:00 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా.. భాజపా నేత ఒకరు కార్యకర్తలకు బహిరంగంగా మద్యం పంపిణీ చేస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్​ షేర్​ చేసింది. అలాగే భాజపాపై విమర్శల వర్షం కురిపించింది. 'దారు(మద్యం)+ యూపీ+ యోగి= దుర్వినియోగం' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియోను గంటల వ్యవధిలోనే వేలమంది వీక్షించారు. అయితే దీనిపై భాజపా ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Last Updated :Dec 21, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details