తెలంగాణ

telangana

జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

By

Published : Jul 11, 2021, 4:50 PM IST

కరోనా కారణంగా విలవిలలాడుతున్న ప్రజలను జికా వైరస్​ భయపెడుతోంది. కేరళలో ఇప్పటికే బయటపడ్డ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ జికా వైరస్​ ఏంటి? కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత ప్రమాదకరం? దీనికి మందులున్నాయా?

ZIKA vs CORONA
జికా వైరస్​

రోజుకో కొత్త వేరియంట్​.. పూటకో కొత్త లక్షణాలతో కరోనా వైరస్​ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్​, లామ్డా పేర్లు విని ప్రజలు భయపడిపోతున్నారు. ఇక వైరస్​ నుంచి కోలుకుని హమ్మయ్య అనుకుంటే.. బ్లాక్​ ఫంగస్​ ఊపిరాడనివ్వడం లేదు. ఉన్నది చాలదన్నట్టు.. ఇప్పుడు కేరళలో జికా వైరస్​ కేసులు కలకలం సృష్టిస్తుండటం అత్యంత ఆందోళనకరం. అసలు ఈ జికా వైరస్​ ఏంటి? కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత ప్రమాదకరం?

జికా వర్సెస్​ కరోనా
జికా వర్సెస్​ కరోనా
జికా వర్సెస్​ కరోనా

ABOUT THE AUTHOR

...view details