తెలంగాణ

telangana

యాదాద్రి కొండపై అద్భత దృశ్యం.. ఉగ్ర నారసింహ మేఘం

By

Published : May 15, 2021, 8:53 AM IST

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. యాదగిరిగుట్ట కొండపై ఉగ్ర నారసింహుడి రూపం దర్శనమిచ్చింది. చల్లని సాయంత్రం వేళలో ఆవిష్కృతమైన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది.

Amazing view on yadagirigutta, yadadri sri lakshmi narasimha swamy temple
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, యాదగిరిగుట్ట

యాదగిరిగుట్టలోని కొండపై అపురూప దృశ్యం ఆవిష్కరించింది. ఉగ్ర నారసింహుడిని పోలిన మేఘాలు కొండపై దర్శనమిచ్చాయి. లోక కల్యాణార్థమైన ఉగ్రనారసింహుడి రూపం శుక్రవారం సాయత్రం ఆకాశంలో ఆవిష్కృతమైంది.

పంచ రూపాలతో సాక్షాత్కరించి... వెలసిన నారసింహుడి క్షేత్రం యాదాద్రిపై కనిపించిన దృశ్యం ఇది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఇదీ చదవండి:అందుకే నా లవ్​స్టోరీ ఎవరికీ చెప్పను: అనసూయ

ABOUT THE AUTHOR

...view details