తెలంగాణ

telangana

పర్యటకులతో సందడిగా మారిన పాకాల సరస్సు

By

Published : Dec 27, 2019, 7:38 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు పర్యటకులతో సందడిగా మారింది. పచ్చని అడవి, నిండుకుండలా ఉన్న సరస్సును చూసి సందర్శకులు మురిసిపోయారు.

tourists at pakala pond in warangal rural district
పర్యటకులతో సందడిగా మారిన పాకాల సరస్సు

పర్యటకులతో సందడిగా మారిన పాకాల సరస్సు

వరంగల్​ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సుకు సందర్శకుల తాకిడి పెరిగింది. క్రిస్మస్​ సెలవులు కావడం వల్ల పెద్దఎత్తున పర్యటకులు వచ్చారు.

నర్సంపేట పట్టణంలోని సంజీవని అనాధాశ్రమం చిన్నారులు పాకాల పార్కులో ఏర్పాటు చేసిన ఊయలలూగుతూ ఆడుకున్నారు. టవర్ తూము నుంచి పంట కాలువలకు వెలుతున్న నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details