తెలంగాణ

telangana

బ్యాలెట్ బాక్సుల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు

By

Published : May 6, 2019, 4:00 PM IST

సంగారెడ్డి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల తొలివిడత పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. వేసవి దృష్ట్యా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పోలింగ్​ సరళి

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ ప్రక్రియలో ఆలస్యాన్ని నివారించడానికి ప్రతి 380 మందికి ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్​ ముగిసిన అనంతరం బ్యాలెట్​ బాక్స్​ల తరలింపు కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్​ హన్మంతరావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

బ్యాలెట్​ బాక్సుల తరలింపునకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం
Intro:tg_wgl_52_06_poling_kendraala_parsheelana_collector_av_c7_HD
G Raju mulugu contributer

ఇదే స్లగ్ నేమ్ తో కొన్ని విజువల్స్ వాట్సాప్ ద్వారా పంపాను వాడుకోగలరు.

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా లో తొలి దశ ఎన్నికలు వాజేడు వెంకటాపురం మండలాల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల అబ్జర్వర్ పురావస్తు శాఖ కమిషనర్ ఆకునూరి మురళి, ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఈ రెండు మండలాలలోని పలు గ్రామాలలో పులి కేంద్రాలను పరిశీలించారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా ఎన్నికలు జరిగేందుకు పులి కేంద్రాల్లో మంచినీటి వసతులు వైద్య బృందం వృద్ధులకు వీల్చైర్లు ఏర్పాటు చేశారు. వాజేడు వెంకటాపురం మండలాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో నాలుగు గంటలకు ఎన్నికలు ముగియనున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో పోలీస్ శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తుంది.


Body:ss


Conclusion:no

ABOUT THE AUTHOR

...view details