తెలంగాణ

telangana

Lock Down: సంగారెడ్డిలో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు

By

Published : May 30, 2021, 5:00 PM IST

రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్​డౌన్(Lock Down) కొసాగుతోంది. సంగారెడ్డిలోని ప్రధాన కూడళ్ల చెక్​పోస్టుల వద్ద పోలీసులుు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా బయటకి వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు.

Lock Down: సంగారెడ్డిలో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు
Lock Down: సంగారెడ్డిలో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు

సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్​డౌన్(Lock Down) పటిష్ఠంగా కొనసాగుతోంది. పోలీసులు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా బయటకి వస్తున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకి రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details