తెలంగాణ

telangana

నారాయణపేటలో జీఎస్టీపై అవగాహన సదస్సు

By

Published : Mar 6, 2020, 9:42 AM IST

సెంట్రర్​ జీఎస్టీ హైదరాబాద్​ జోన్​ చీఫ్​ కమిషనర్​ మల్లికా ఆర్య ఆధ్వర్యంలో నారాయణపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు.

central gst awareness program in naranayapet district
నారాయణపేటలో జీఎస్టీపై అవగాహన సదస్సు

నారాయణపేట జిల్లాలో కేంద్ర జీఎస్టీపై హైదరాబాద్​ జోన్​ చీఫ్​ కమిషనర్​ మల్లికా ఆర్య ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. పన్ను చెల్లింపులపై వ్యాపారుల సందేహాలను నివృత్తి చేశారు. చెల్లింపు విధానాలపై ప్రొజెక్టర్​తో అవగాహన కల్పించారు. బంగారు, వస్త్ర, కిరాణా దుకాణాల యజమానులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను మల్లికా ఆర్య వెల్లడించారు.

నారాయణపేటలో జీఎస్టీపై అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details