తెలంగాణ

telangana

YS Sharmila: వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్​ షర్మిల పరామర్శ

By

Published : Jun 16, 2021, 2:24 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైకాపా నేత సలీం కుటుంబ సభ్యులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సలీం కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.

YS Sharmila
YS Sharmila

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అనారోగ్యంతో మృతి చెందిన వైకాపా నేత సలీం కుటుంబ సభ్యులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి బాధపడుతున్నవారిలో మనోధైర్యం నింపారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. సలీం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని షర్మిల భరోసా ఇచ్చారు.

వైకాపా నేత సలీం కుటుంబీకులకు షర్మిల పరామర్శ

ABOUT THE AUTHOR

...view details