తెలంగాణ

telangana

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

By

Published : Jul 12, 2019, 11:44 PM IST

మిర్యాలగూడలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్​ అద్భుతాలు చేసి చూపించారన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్వర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. భారత దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం 1000కోట్ల బడ్జెట్​ను మొదటిసారి తెరాస ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్​ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పాలనలో కలసి మెలసి జీవిస్తూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారని తెలియజేశారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
Intro:TG_NLG_81_12_mantri_abhivrudhi_panulu_ab_c11

contributer: k .Gokari
center. : nalgonda (miryalaguda)
()

దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కూడా రైతులకు ఉచిత కరెంటు సరఫరా చేయలేదు. భారతదేశం నుండి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎక్కువ మంది ప్రధాన మంత్రులు పాలించిన ఆ రాష్ట్రంలో కూడా రెండు వేల గ్రామాల్లో కరెంటు లేదు అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.....Look


నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన చేశారు. మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ... భారత దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాల ఆచారాలు సాంప్రదాయాలు గౌరవించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం 1000కోట్లు బడ్జెట్టు మొదటిసారి కేటాయింపు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అద్భుతాలు చేసి చూపించారని రాష్ట్రంలో ప్రజలు కుటుంబ పెద్ద తండ్రిలాగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు కలసి మెలసి జీవిస్తూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారు అని తెలియజేశారు....byt


బైట్స్....... విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.





Body:నల్గొండ జిల్లా


Conclusion:మిర్యాలగూడ పట్టణం

ABOUT THE AUTHOR

...view details