తెలంగాణ

telangana

మూసి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 21, 2019, 4:38 PM IST

నల్గొండ జిల్లా కేతేపల్లి మండంలోని మూసి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.

మూసి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్నందున అధికారులు రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 5000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా... ప్రస్తుతం 635 అడుగుల వరకు నీరుంది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు అమర్చారు. నీటి మట్టం పెరిగితే... ఒత్తిడితో మళ్ళీ గేటు కొట్టుకుపోయే ప్రమాదమున్నందున రెండు గేట్లు అడుగున్నర మేరకు ఎత్తి 1450 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

మూసి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
Intro:tg_nlg_211_21_musi_project_av_TS10117
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్ట్ లో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్ లోకి 5000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 635 అడుగుల వరకు నీరుంది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు అమర్చిన నేపథ్యంలో నీటి మట్టం పెరిగితే ఒత్తిడితో మళ్ళీ గేటు కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో రెండు గేట్లు అడుగున్నర మేరకు ఎత్తి 1450 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేటున్నారు. Body:Shiva shankarConclusion:9948474102

ABOUT THE AUTHOR

...view details