తెలంగాణ

telangana

Medaram Helicopter Services: మేడారం జాతరకు గగన ప్రయాణం

By

Published : Feb 19, 2022, 5:01 PM IST

Medaram Helicopter Services: మేడారం జాతరకు వెళ్లే భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా... గగన ప్రయాణం చేసేందుకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, హనుమకొండ, మహబూబ్​నగర్ నుంచి హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. ఈనెల 20 వరకు సేవలు అందిస్తామంటున్న ఏవియేషన్ డైరెక్టర్ భరత్​ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

Medaram
Medaram

మేడారం జాతరకు గగన ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details