తెలంగాణ

telangana

గాంధీ జయంతి సందర్భంగా ములుగులో 3కే రన్​

By

Published : Oct 2, 2020, 4:22 PM IST

Updated : Oct 2, 2020, 6:12 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా 3 కే రన్​ నిర్వహించారు. జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

3k run conducted in mulugu on the occasion of gandhi jayanti
3k run conducted in mulugu on the occasion of gandhi jayanti

గాంధీ జయంతి సందర్భంగా ములుగు జిల్లా క్రీడల అభివృద్ధి, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి గట్టమ్మ దేవాలయం వరకు ఈ పరుగు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అత్యాచారం, హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలి: సీతక్క

Last Updated : Oct 2, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details