తెలంగాణ

telangana

క్రమశిక్షణకు మారుపేరు స్కౌట్ అండ్ గైడ్స్

By

Published : Nov 7, 2019, 2:55 PM IST

విద్య, ఉపాధి అవకాశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని, విద్యార్థులు ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రమేష్ రావు కోరారు.

క్రమశిక్షణకు మారుపేరు స్కౌట్ అండ్ గైడ్స్

క్రమశిక్షణకు మారుపేరుగా స్కౌట్ అండ్ గైడ్స్ నిలిచిపోయారని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రమేష్ రావు కొనియాడారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ పోటీలను జీఎం ప్రారంభించారు.

పురస్కారాలు సాధించిన వారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలకు సింగరేణి ప్రాంత జిల్లాల నుంచి సుమారు 100 మంది హాజరయ్యారు.

క్రమశిక్షణకు మారుపేరు స్కౌట్ అండ్ గైడ్స్

ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్​పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక

Intro:Tg_adb_22_07_116 prasadam_av_ts10081Body:గణనాథునికి 116 రకాల నైవేద్యాలు. గణేష్ నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి సిద్ధివినాయక గప్రాణహిత కాలనీ లోని సిద్ధివినాయక మండపంలో వినాయకునికి116 ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.Conclusion:పేరు సారం సతీష్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్ 9440233831

TAGGED:

ABOUT THE AUTHOR

...view details