తెలంగాణ

telangana

'కారు'లో సెగలు.. పాలేరులో తుమ్మల, కందాల వర్గీయుల మాటల యుద్ధం

By

Published : Nov 20, 2019, 5:22 AM IST

Updated : Nov 20, 2019, 9:34 AM IST

ఖమ్మం జిల్లా పాలేరు తెరాస పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా గళమెత్తిన మాజీ మంత్రి తుమ్మల వర్గం... తిరుగుబావుటా తీవ్రతరం చేసింది.

'కారు'లో సెగలు.. పాలేరులో తుమ్మల, కందాల వర్గీయుల మాటల యుద్ధం


ఖమ్మం జిల్లా పాలేరు తెరాస పంచాయితీ తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా గళమెత్తిన మాజీ మంత్రి తుమ్మల వర్గం... తిరుగుబావుటా తీవ్రతరం చేసింది. నియోజకవర్గంలో తెరాస కార్యకర్తల్ని పూర్తిగా పక్కనబెట్టిన ఎమ్మెల్యే... ఒంటెద్దు పోకడలతో తన అనుచరగణానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని తుమ్మల వర్గం మండిపడుతోంది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఇప్పటికే పలుదఫాలుగా సమావేశమైన అంసతృప్తవర్గం... మంగళవారం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అధిష్ఠానం దృష్టికి ఎమ్మెల్యే తీరును తీసుకెళ్తామంటున్న అసంతృప్త వర్గంతో ఈటీవీ భారత్​ప్రతినిధి ముఖాముఖి...

పాలేరు తెరాస పంచాయతీ
sample description
Last Updated : Nov 20, 2019, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details