తెలంగాణ

telangana

'ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల నోరు మూసేస్తుంది'

By

Published : Jun 11, 2020, 3:47 PM IST

కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఖమ్మంలో ర్యకర్తలు నిరసనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి... ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల నోరు మూసేస్తుందని ఆరోపించారు.

congress-protest-against-of-arrestes-on-congress-leaders-at-khammam
'ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల నోరు మూసేస్తుంది'

ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాంగ్రెస్​ నాయకులను గృహనిర్బంధం చేయడం... అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ... ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంజీవ్​రెడ్డి భవన్​ ఎదుట జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా ప్రభుత్వం నోరు మూసేస్తుందంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details